Hyderabad: What Happened at Secunderabad Railway Station About Agnipath Scheme and after that Secunderabad Railway Station Looks Empty | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటనలతో దాదాపు రైలు ప్రయాణం స్తంభించింది. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ గా రాకపోకలు సాగించే 71 రైళ్లను రద్దు చేసింది. పలు రైళ్లను వరంగల్ లో నిలిపివేసింది. అన్ని స్టేషన్లలోనూ హై అలెర్ట్ ప్రకటించారు.
#AgnipathScheme
#IndianArmyRecruitment
#SecunderabadRailwayStation
#MilitaryJobs